బ్లాగు

ఉన్నతమైన  ఆశయంతో  అంతకు మించిన  ఆచరణతో  ప్రజల సంక్షేమమే లక్ష్యంగా  వారి అభివృద్ధి  కోసం నిరంతరం శ్రమించే  ప్రజానాయకుడు , ప్రజావాణిని  అధికారుల  దృష్టికి  తీసుకొని వెళ్ళి వారి సమస్యల  పరిష్కారం   పైనే  తన దృష్టి  సారించిన  ప్రజల  పక్షపాతి .