అసెంబ్లీ

అసెంబ్లీ లో ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారథి గళం. ఆదోని సమస్యల గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్లడం తద్వారా ఆదోని ప్రజలకు జరగవలసిన న్యాయం కోసం పోరాడటం వివరాలు ఇక్కడ చూడవచ్చు.