అసెంబ్లీ

అసెంబ్లీ లో ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారథి గళం. ఆదోని సమస్యల గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్లడం తద్వారా ఆదోని ప్రజలకు జరగవలసిన న్యాయం కోసం పోరాడటం వివరాలు ఇక్కడ చూడవచ్చు.

లేటెస్ట్ వీడియో హైలైట్స్

ప్రజల అవసరాలను అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తున్న ఎమ్మెల్యే డా. పార్థసారథి గారు. ప్రజలతో కలిసి రూపుదిద్దుకుంటున్న అభివృద్ధి కథల లేటెస్ట్ వీడియోలు.