సంప్రదించండి

ప్రజా నాయకుడు , జననేత , ఆదోని ఎం.ల్  .ఏ డా .పి .వి.పార్థసారథిగారిని సంప్రదించదలిచారా? 
 అయితే మీ వివరాలను ఇక్కడ పొందుపరచండి .

Contact Us

సందేహాలు, సలహాలు, సహాయం కోసం మమ్మల్ని సంప్రదించగలరు.

అనునిత్యం ప్రజలతో మమేకమై ఉండే జననేతకి ప్రజా సమస్యలు తెలిస్తేనే పరిష్కారం దొరుకుతుంది. ప్రజా సలహాలతోనే అభివృద్ధికి వ్యూహరచన చేయగలరు. అలాగే ప్రభత్వ సహాయం అందని ప్రజలు ముందుకొస్తేనే వారికి న్యాయం దొరుకుతుంది.. 

ఇవన్నీ జరగాలంటే, ఆదోని నియోజకవర్గంలో మీకు ఎలాంటి సమస్యలున్నా? ప్రజా సేవల్లో లేదా ప్రభుత్వ పథకాల్లో ఎలాంటి లోపాలు జరుగుతున్నా? మీకెలాంటి సందేహాలున్నా? - మీరేం కంగారు పడకండి. మేము మీకు సహాయం అందించడానికి, మీ సమస్యలను పరిష్కరించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం.

ప్రజలారా, మీ సమస్య ఎలాంటిదైనా ముందుగా ఆదోని ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించండి. మా టీం మీ సమస్యలను వినడం, మార్గనిర్దేశం చేయడం, అవసరమైన సహాయం అందించడం కోసం పనిచేస్తుంది.

ఆదోని అభివృద్ధి కోసం కలిసి నడుద్దాం.

మీ ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తుంటాం.!

Edit Content
Click on the Edit Content button to edit/add the content.