ఇక్కడ డాక్టర్ పార్థసారథి గారు ఆదోని కోసం చేస్తున్న పనులు, పర్యటనలు, మాట్లాడిన ముఖ్య విషయాలు—వీడియోలలో చూడొచ్చు.
ప్రతి వీడియోలో ఆదోని అభివృద్ధి కోసం జరుగుతున్న నిజమైన పని కనిపిస్తుంది.
కేవలం హామీలు కాదు .
అయన చేస్తున్న పనులే నిదర్శనంగా నిలుస్తున్న ఆదోని అభివృద్ధి కథ !
ప్రతి ఇంటికి అభివృద్ధి… ప్రతి హృదయంలో నమ్మకం!
మంచి రోడ్లు
ఆదోని జిల్లా – కొత్త మండలాలు
యువతకు ఉద్యోగాలు & విద్య
ప్రజలకు ఆరోగ్యం & శుభ్రమైన నీరు